Jubilee Hills By Election Exit Poll. Jubilee Hills by-election exit polls are out. Jubilee Hills by-election polling has ended. With this, all the organizations are releasing reports. Congress, BRS and BJP are all confident of victory. They are fighting fiercely in this by-election. However.. Surveys show that Chanakya Strategies: Congress 46%, BRS 43%, BJP 6% votes.. People's Pulse: Congress 48%, BRS 41%, BJP 6% votes.. Naganna Survey: Congress 47%, BRS 41%, BJP 8% votes.. Operation Chanakya: The survey shows that Congress will win with a majority of 8 thousand votes. JANMINE Survey: Congress will get 42.5%, BRS 41.5%, BJP 11.5% votes.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది. దీంతో సంస్థలన్నీ నివేదికలు విడుదల చేస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు మూడూ గెలుపుపై ధీమాలో ఉన్నాయి. ఈ ఉప ఎన్నిక పోరులో హోరాహోరీగా తలపడ్డాయి. అయితే.. సర్వేల్లో చాణక్య స్ట్రాటజీస్: కాంగ్రెస్ 46%, BRS 43%, BJP 6% ఓట్లు అని.. పీపుల్స్ పల్స్: కాంగ్రెస్ 48%, BRS 41%, BJP 6% ఓట్లు అని.. నాగన్న సర్వే: కాంగ్రెస్ 47%, BRS 41%, BJP 8% ఓట్లు అని.. ఆపరేషన్ చాణక్య: 8 వేల ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ విజయమని సర్వేలో తేలినట్లు పేర్కొన్నాయి. JANMINE సర్వే: కాంగ్రెస్‌కు 42.5%, BRS 41.5%, BJP 11.5% ఓట్లు వస్తాయని తేల్చాయి.
#JubileeHillsExitPoll
#JubileeHillsBypoll2025
#JubileeHillsResults
#JubileeHillsElectionLive
#JubileeHillsPollPredictions

Also Read

జూబ్లీహిల్స్ ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్.. సీన్ రివర్స్.. గెలిచేది ఆ పార్టీనే.. :: https://telugu.oneindia.com/news/telangana/jubilee-hills-exit-polls-congress-surges-to-48-set-to-crush-brs-459903.html?ref=DMDesc

bihar exit polls 2025: బీహార్ వారిదే-భారీ మెజార్టీతో గెలుస్తారన్న పీపుల్స్ పల్స్..! :: https://telugu.oneindia.com/news/india/bihar-exit-polls-2025-peoples-pulse-predicts-ndas-big-win-with-133-159-seats-459901.html?ref=DMDesc

Bihar Election Exit Poll LIVE 2025:ఎగ్జిట్ పోల్స్ ఎవరికి పట్టం కడుతున్నాయి..? :: https://telugu.oneindia.com/news/india/bihar-election-2025-jubilee-hills-exit-poll-results-party-wise-predictions-seat-share-and-voter-mood-459865.html?ref=DMDesc